← Back to News & Media

మధుమేహం వ్యాధిపై అవగాహన తప్పనిసరి

November 14, 2025
Dr. Rohini Kasturi - Endocrinologist
మధుమేహం వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో, డాక్టర్ రోహిణి కస్తూరి ముందస్తు గుర్తింపు, జీవనశైలి మార్పులు, మరియు సమగ్ర వైద్య సంరక్షణ అవసరాన్ని వివరించారు. మధుమేహం వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.